01.08.2024: గురువారం: ఆధ్యాత్మిక సదస్సు – మొదటి సమూహం – ఆధ్యాత్మిక విషయం – సభ్యుల అభిరుచి ప్రకారం.
02.08.2024: శుక్రవారం: శ్రీ ఉమామహేశ్వర రావు గారు – పురాణ సాహిత్యం.
03.08.2024: శనివారం: ఆటవిడుపు కార్యక్రమం – శ్రీ విశ్వకిరణ్ గారు.
04.08.2024: ఆదివారం: సెలవు.
05.08.2024: సోమవారం: శ్రీ త్రినాథ రెడ్డి గారు – భగవద్గీత – యువతకి కూడ మార్గదర్శిక.
06.08.2024: మంగళవారం: శ్రీ బదరీ రామ్ గారు – మహాభారతం.
07.08.2024: బుధవారం: శ్రీమతి అరుణ గారు – శ్రీ మద్రామాయణం.
08.08.2024: గురువారం: ఆధ్యాత్మిక సదస్సు – రెండవ సమూహం – ఆధ్యాత్మిక విషయం – సభ్యుల అభిరుచి ప్రకారం.
09.08.2024: శుక్రవారం: శ్రీ ఉమామహేశ్వర రావు గారు – పురాణ సాహిత్యం.
10.08.2024: శనివారం: శ్రీమతి కళావతి గారు – శతక సాహిత్యము.
11.08.2024: ఆదివారం: సెలవు.
12.08.2024: సోమవారం: శ్రీ రమణమూర్తి గారు – భగవద్గీత – 5వ అధ్యాయము.
13.08.2024: మంగళవారం: శ్రీ బదరీ రామ్ గారు – మహాభారతం.
14.08.2024: బుధవారం: శ్రీమతి కళావతి గారు – విష్ణు సహస్ర నామముల వివరణ.
15.08.2024: గురువారం: స్వాతంత్ర్య దినోత్సవం విశేష కార్యక్రమం.
16.08.2024: శుక్రవారం: వరలక్ష్మి వ్రతం సందర్భంగా సెలవు.
17.08.2024: శనివారం: శ్రీ పవన్ కుమార్ గారు – శీలవర్ణనం – శాంతి పర్వము
18.08.2024: ఆదివారం: సెలవు.
19.08.2024: సోమవారం: శ్రీ త్రినాథ రెడ్డి గారు – భగవద్గీత – యువతికి కూడ మార్గదర్శిక.
20.08.2024: మంగళవారం: శ్రీ బదరీ రామ్ గారు – మహాభారతం.
21.08.2024: బుధవారం: శ్రీమతి కళావతి గారు – విష్ణు సహస్ర నామముల వివరణ.
22.08.2024: గురువారం: ఆధ్యాత్మిక సదస్సు – మూడవ సమూహం – ఆధ్యాత్మిక విషయం – సభ్యుల అభిరుచి.
23.08.2024: శుక్రవారం: సత్సంగ వెబ్సైట్ గురించి సభ్యుల తో మాట్లాడుట – శ్రీ రమణమూర్తి గారు.
24.08.2024: శనివారం: ఆధ్యాత్మిక సదస్సు – నాల్గవ సమూహం – ఆధ్యాత్మిక విషయం – సభ్యుల అభిరుచి ప్రకారం.
25.08.2024: ఆదివారం – సెలవు.
26.08.2024: కృష్ణాష్టమి సందర్భంగా విశేష కార్యక్రమం – శ్రీమతి కృష్ణవేణి అధ్వర్యంలో.
27.08.2024: మంగళవారం: శ్రీ బదరీ రామ్ గారు – మహా భారతం.
28.08.2023: బుధవారం: శ్రీమతి అరుణ గారు – లలితా సహస్ర నామముల వివరణ.
29.08.2024: గురువారం: శ్రీమతి అన్నపూర్ణ గారు – షడ్దర్శనాల గురించి.
30.08.2024: శుక్రవారం: శ్రీ ఉమామహేశ్వర రావు గారు – పురాణ సాహిత్యం.
31.08.2024: శనివారం: విశేష కార్యక్రమం – శ్రీ పూర్ణ చందర్ గారు – సంగీత విభావరి.