తేది: 25.07.2024
కార్యక్రమ నిర్వహణ : శ్రీ విశ్వకిరణ్ గారు
ప్రార్థన : శ్రీమతి గౌరి గారు (అతిథి)( Retd. AC , KVS)
శ్రీమతి రమణి గారు – Beware of Albums
శ్రీమతి గీత గారు – నూతన దంపతుల ప్రహసనం – హాస్య కథానిక
శ్రీ సాయిబాబా గారు-తలిదండ్రుల సేవ యొక్క ప్రాముఖ్యం
శ్రీమతి శారద సరిపల్లి గారు – మార్చుకుంటే మనిషి – ప్రసంగం
శ్రీ వి.యస్. శర్మ గారు – శనిషింగనాపూర్ గ్రామ విశేషం
శ్రీమతి శ్యామల గారు – మనసును కదిలించే కథ
శ్రీ శ్రీనివాసయ్యగారు – విద్యార్థి దశ లో జరిగిన ఒక సంఘటన
శ్రీమతి సత్య ఉపద్రష్ట గారు- భక్తి గీతం
శ్రీమతి రమాదేవి గారు -కథ
శ్రీ ఉమామహేశ్వర రావు గారు -మనిషే గురువు కావాలి
శ్రీ వెంకటేశ్వర రావు గారు (అతిథి) -అన్నమయ్య కీర్తన
శ్రీమతి రమణి గారు – “నాలుగు గోడల మధ్య“ హాస్య ప్రసంగం
శ్రీ బదరీ రాం గారు – పురందర దాసు కీర్తన
శ్రీమతి రమాదేవి – భక్తి గీతం
శ్రీ యాదగిరి స్వామి గారు- నోములు – వ్రతాలు
శ్రీమతి సత్య ఉపద్రష్ట గారు – కథ , హాస్య దండకం