Satsang AECS

సెప్టెంబర్

01.09.2024: ఆదివారం: సెలవు

02.09.2024: సోమవారం: శ్రీ త్రినాథ రెడ్డి గారు – భగవద్గీత – యువతకి కూడ మార్గదర్శిక.

03.09.2024: మంగళవారం: శ్రీ బదరీ రామ్ గారు – మహాభారతం.

04.09.2024: బుధవారం: శ్రీమతి అరుణ గారు – శ్రీ మద్రామాయణం.

05.09.2024: గురువారం: ఆధ్యాత్మిక సదస్సు – మొదటి సమూహం – ఆధ్యాత్మిక విషయం – సభ్యుల అభిరుచి ప్రకారం.

06.09.2024: శుక్రవారం: శ్రీ ఉమామహేశ్వర రావు గారు – పురాణ సాహిత్యం

07.09.2024: శనివారం: వినాయక చవితి సందర్భంగా విశేష కార్యక్రమం.

08.09.2024: ఆదివారం : సెలవు

09.09.2024: సోమవారం: శ్రీ త్రినాథ రెడ్డి గారు – భగవద్గీత – యువతకి కూడా మార్గదర్శిక.

10.09.2024: మంగళవారం: శ్రీ బదరీ రామ్ గారు – మహాభారతం

11.09.2024: బుధవారం: శ్రీమతి కళావతి గారు – విష్ణు సహస్ర నామముల వివరణ

12.09.2024: గురువారం: ఆధ్యాత్మిక సదస్సు – రెండవ సమూహం – ఆధ్యాత్మిక విషయం – సభ్యుల అభిరుచి ప్రకారం

13.09.2024: శుక్రవారం: శ్రీ ఉమామహేశ్వర రావు గారు – పురాణ సాహిత్యం.

14.09.2024: శనివారం: శ్రీమతి అన్నపూర్ణ గారు, మరియు శ్రీమతి భారతి గారు – మీకు తెలుసా – శ్రీ ఆదిశంకరాచార్య విరచిత మనీషా పంచకం యందలి 5 శ్లోకాలు వాటి వివరణ తెలిపారు

15.09.2024 : ఆదివారం: సెలవు

16.09.2024: సోమవారం: శ్రీ రమణమూర్తి గారి సతీమణి శ్రీమతి రత్నమాల గారు నిర్యాణం చెందిన కారణంగా సెలవు ఇవ్వబడింది

17.09.2024: మంగళవారం: శ్రీమతి రత్నమాల గారు నిర్యాణం చెందిన కారణంగా సంతాప సభ నిర్వహించ బడినది.

18.09.2024: బుధవారం: శ్రీ బదరీ రామ్ గారు – మహాభారతం.

19.09.2024: గురువారం: ఆధ్యాత్మిక సదస్సు – మూడవ సమూహం – ఆధ్యాత్మిక విషయం – సభ్యుల అభిరుచి ప్రకారం

20.09.2024: శుక్రవారం: శ్రీ ఉమామహేశ్వర రావు గారు – పురాణ సాహిత్యం.

21.09.2024: శనివారం: ఆటవిడుపు, విశేష కార్యక్రమం: నిర్వహణ – శ్రీ విశ్వకిరణ్ గారు.

22.09.2024: ఆదివారం: సెలవు

23.09.2024: సోమవారం: శ్రీ త్రినాథ రెడ్డి గారు – భగవద్గీత – యువతకి కూడా మార్గదర్శిక.

24.09.2024: మంగళవారం: శ్రీ బదరీ రామ్ గారు: మహా భారతం

25.09.2024: బుధవారం: శ్రీమతి అన్నపూర్ణ గారు – “లలిత విద్య” గురించి.

26.09.2024: గురువారం: ఆధ్యాత్మిక సదస్సు – నాల్గవ సమూహం – ఆధ్యాత్మిక విషయం – సభ్యుల అభిరుచి ప్రకారం.

27.09.2024: శుక్రవారం: శ్రీ శ్రీనివాస మూర్తి గారు – ” అరుణాచల వైభవం” గురించి.

28.09.2024: శనివారం: విశేష కార్యక్రమం – శ్రీ ప్రొద్దటూరి ఎల్లారెడ్డి గారు – వామన అవతారము గురించి

29.09.2024: ఆదివారం : సెలవు

30.09.2024: సోమవారం: శ్రీ త్రినాథ రెడ్డి గారు – భగవద్గీత – యువతకి కూడా మార్గదర్శిక.