Satsang AECS
ప్రతి రెండవ శనివారము ఈ కార్యక్రమములో ఇద్దరు లేక ముగ్గురు సభ్యులు ఏదేని ఒక ఆధ్యాత్మిక విషయమును ప్రస్తుతిస్తారు.
13-9-24 నిర్వహణ శ్రీమతి అన్నపూర్ణ
విషయం: మనీషా పంచకం ఉపోద్ఘాతము , 1, 2, 3 శ్లోకాల వివరణ
శ్రీమతి భారతి 4,5 శ్లోకాల వివరణ