తేది వారము వక్తపేరు విషయము
1-2-25 శనివారం శ్రీమతి అన్నపూర్ణగారు నారాయణీయం
ఈ క్రింది విషయములను వివరించ బడినవికవి మేల్పుత్తూర్ నారాయాణ భట్టాత్రి పరిచయము
నారాయణీయం నామ ఔచిత్యము
గురుయాయుపుర పురాణ గాధ
నారాయణియం భాగవత సంభంధము
2-2-25 ఆదివారం శ్రీ ఉమామహేశ్వచరరావు గారి ఇంట్లో సరస్వతి పూజ
3-2-25 సోమవారం శ్రీ త్రినాధ ్డ్డ గారు నరకాసుర వధ – మరుగుపడిన ఇతివృత్తం
నరకాసుర వధలో దుష్టశిక్షణ, సత్యభామ నరకాసురుని వధించడం, దీపావళి పండుగ మొదలైన అంశాలు ప్రసిద్ధి చెందాయి. ఒక తల్లే దుష్టుడైన తన బిడ్డను సంహరించడం, మాతృప్రేమ కంటె ధర్మపరిరక్షణ ముఖ్యమన్న అంశాలు మరుగున పడిపోయాయి. ఈ ఇతివృత్తాన్ని చర్చించడం జరిగింది.
4-2-25 మంగళవారం శ్రీ బదరీరాం గారు మహా భారతం
5-2-25 బుధవారం శ్రీమతి కళావతి గారు విష్ణుసహస్రనామాలు
శ్రీ విద్యాసాగర్ గారు కధానిక
6-2-25 గురువారం ఆధ్యాత్మిక సదస్సు. మొదటి సమూహం
7-2-25 శుక్రవారం శ్రీ ఉమామహేశ్వర రావు గారు పురాణ సాహిత్యం
శ్రీమతి కృష్ణవేణి గారు వాగ్గేయకారులపరిచయమ
8-2-25 శనివారం శ్రీ వి.యస.శర్మ గారు భాగవతం
శ్రీమతి భారతి గారు కధానిక
9-2-25 ఆదివారం శలవు
10-2-25 సోమవారం శ్రీ త్రినాధరెడ్డిగారు భగవద్గీత
‘ఆధునిక శాస్త్రీయ మరియు వ్యక్తిత్వ వికాసం దృష్టికోణంలో’ అనే విషయంలో భాగంగా – ‘అందరూ ఒక్కటే. విశ్వమంతా ఒక్కటే’ అనే అంశాన్ని భగవద్గీతా పరంగా చర్చించడం జరిగింది. పురుషోత్తముడు, బ్రహ్మము, నేను, నేను కానిది, మహా వాక్యాలు, భారతీయ తాత్త్విక చింతన పరిణతి, మాయ, అందరిలో విభజించబడని ఒకే ఆత్మ, నిజమైన జ్ఞానులు ఉచ్చ నీచాలు ఎంచక అందరిని ఒకే దృష్టితో చూస్తారనే విషయాలను చర్చించడం జరిగిం
11-2-25 మంగళవారం శ్రీ బదరీరాం గారు మహా భారతం
శ్రీ శ్రీనివాసామూత్తి గారు కధానిక
12-2-25 బుధవారం శ్రీమతి కళావతి గారు విష్ణుసహస్రనామాలు
శ్రీ విద్యాసాగర్ గారు ఆధ్యాత్మిక కధలు
13-2-25 గురువారం ఆధ్యాత్మిక సదస్సు. రెండవ సమూహం
14-2-25 శుక్రవారం శ్రీ శ్రినివాస మూర్తి గారు ఆంజనేయ చరిత్ర
శ్రీమతి కృష్ణవేణి గారు వాగ్గేయకారుల పరిచయం
15-2-25 శనివారం మా తెలుగు తల్లి (తెలుగు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాంఘిక సేవాసంస్థ) భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి శతజయంతి
ప్రారంభోత్సవ కార్యక్రమం.
ఓంకారం శ్రీమతి అరుణ గారు ,గణేశ స్తుతి శ్రీమతి కృష్ణవేణి గారు
ముఖ్య అతిథి పరిచయం: శ్రీ కె. ఉమామహేశ్వర రావు గారు.
డాక్టర్ రవి కుమార్ గారిచే ” యుగావతార శ్రీ సత్యసాయి” ప్రారంభోత్సవం
వందన సమర్పణ : శ్రీమతి కళావతి గారు
16-2-25 ఆదివారం శలవు
17-2-25 సోమవారం శ్రీమతి రమణి గారు ముకుందమాలా స్తోత్రం
18-2-25 మంగళవారం శ్రీ బదరీరాం గారు మహా భారతం
19-2-25 బుధవారం శ్రీమతి అరుణ గారు రామాయణమ
20-2-25 గురువారం ఆధ్యాత్మిక సదస్సు. మూడవ సమూహం
21-12-25 శుక్రవారం శ్రీ త్రినాద రెడ్డి గారు భగవద్గిత
ఆధునిక శాస్త్రీయ మరియు వ్యక్తిత్వ వికాసం దృష్టికోణంలో’ అనే విషయంలో భాగంగా – ‘1.మరణమా? మరచిపో!, 2. చేసేవాడు? అనుభవించేవాడు?’ అనే అంశాలను భగవద్గీతా పరంగా చర్చించడం జరిగింది. అసలైన నేను అయిన ఆత్మ భగవదంశ. భగవంతుడు జనన మరణములు లేనివాడు. అందువలన ఆత్మ మరణానికి అతీతము, జీర్ణ వస్త్రములను వదలి క్రొత్తవస్త్రములను ధరించినట్లు క్రొత్త శరీరీన్ని గ్రహిస్తుంది అనే విషయాలను, భౌతిక శాస్త్ర పరంగా కూడా మార్పు మాత్రమే సాధ్యం కాబట్టి మరణం అంటే మార్పు మాత్రమే, ప్రకృతి లేదా క్షేత్రము చేసేవాడు, అనుభవించేవాడు క్షేత్రజ్ఞుడు లేదా పురుషుడు అనే అంశాలను చర్చించడం జరిగింది.
22-2-25 శనివారం శ్రీ ఉమామహేశ్వర రావు గారు పురాణసాహిత్యం
శ్రీమతి కృష్ణవేణి గారు వాగ్గేయకారుల కీర్తనలు
23-2-25 ఆదివారం మా తెలుగుతల్లి online కార్యక్రమము యువతకొరకు ప్రసంగం “
గరికపాటి పవన్ కుమార గారు “ Communication in A I age”
11 am to 12v noonn
24-2-25 సోమవారం శ్రీ రమణమూర్తి గారు వేదాంత విషయము
25-2-25 మంగళవారం శ్రీ వి.యస. శర్మ గారు భాగవతం
26-2-25 బుధవారం మహా శివరాత్రి వేడుకుల కార్యక్రమం:
03.58 : ఓంకారం : శ్రీమతి కె. గీత గారు
04.00 : శివస్తుతి: శ్రీమతి సత్య ఉపద్రష్ట గారు
04.05 : శివపూజ, రుద్రం, పురుష సూక్తం: శ్రీమతి అరుణ గారి బృందం
04.25: లింగోద్భవ రహస్యం: శ్రీమతి కళావతి గారు
04.40: ద్వాదశ జ్యోతిర్లింగాలు: శ్రీమతి నయనావతి గారు.
04.50: కాశీ వైభవం: శ్రీమతి కృష్ణవేణి గారు
05.05: శివ కీర్తనలు
1) వేణునాదం: గద్వాల శ్రీ విశ్వకిరణ్ గారు
2) కీర్తన: శ్రీ కె. విద్యాసాగర్ రావు గారు
3) వీణా వాద్యం: శ్రీమతి కె. అన్నపూర్ణ గారు
4) శివదండకం: శ్రీ శ్రీనివాస మూర్తి గారు
05.25: సమీక్ష: శ్రీ ఓ. ఎస్. వి. రమణమూర్తి గారు
27-2-25 గురువారం ఆధ్యాత్మిక సదస్సు. నాల్గవ సమూహం
28-2-25 శుక్రవారం శ్రీ ఉమామాహేశ్వర రావు గారు పురాణసాహిత్యం