Satsang AECS

జులై 2024

01.07.2024: సోమవారం: హరగోపాల్ శర్మగారు – భగవత్ స్వరూపం మనకు అనుభవానికి ఎందుకు రాదు

02.07.2024: మంగళవారం: శ్రీ బదరీ రామ్ గారు – మహాభారతం

03.07.2024: బుధవారం: శ్రీమతి అరుణ గారు – శ్రీ మద్రామాయణం.

04.07.2024: గురువారం: ఆధ్యాత్మిక సదస్సు మొదటి సమూహం – జన్మలు, కర్మలు, ప్రపంచం, పరమాత్మ, ఏది నిత్యం, ఏది సత్యం.

05.07.2024: శుక్రవారం: శ్రీ ఉమామహేశ్వర రావు గారు – పురాణ సాహిత్యం.

06.07.2024: శనివారం: శ్రీమతి కళావతి గారు – శతక సాహిత్యము.

07.07.2024: ఆదివారం: సెలవు

08.07.2024: సోమవారం: శ్రీ త్రినాథ రెడ్డి గారు – భగవద్గీత, యువతకి కూడ మార్గదర్శిక.

09.07.2024: మంగళవారం: శ్రీ బదరీ రామ్ గారు: మహాభారతం.

10.07.2024: బుధవారం: శ్రీమతి అరుణ గారు, శ్రీ మద్రామాయణం.

11.07.2024: గురువారం: ఆధ్యాత్మిక సదస్సు, రెండవ సమూహం, అరిషడ్వర్గములు, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం.

12.07.2024: శుక్రవారం: శ్రీ ఉమామహేశ్వర రావు గారు – పురాణ సాహిత్యం.

13.07.2024: శనివారం: ఆధ్యాత్మిక సదస్సు, నాల్గవ సమూహం – నవవిధ భక్తి మార్గములు.

14.07.2024: ఆదివారం: సెలవు.

15.07.2024: సోమవారం: శ్రీ త్రినాథ రెడ్డి గారు – భగవద్గీత – యువతకి కూడ మార్గదర్శిక.

16.07.2024: మంగళవారం: శ్రీ బదరీ రామ్ గారు – మహా భారతం.

17.07.2024: బుధవారం – శ్రీమతి కళావతి గారు – విష్ణు సహస్ర నామముల వివరణ.

18.07.2024: గురువారం: ఆధ్యాత్మిక సదస్సు – మూడవ సమూహం – సాధన చతుష్టయం.

19.07.2024: శుక్రవారం: శ్రీ ఉమామహేశ్వర రావు గారు – పురాణ సాహిత్యం.

20.07.2024: శనివారం: గురుపూర్ణిమ సందర్భంగా విశేష కార్యక్రమం.

21.07.2024: ఆదివారం: సెలవు.

22.07.2024: సోమవారం: శ్రీ త్రినాథ రెడ్డి గారు – భగవద్గీత – యువతకి కూడ మార్గదర్శిక.

23.07.2024: మంగళవారం: శ్రీ బదరీ రామ్ గారు – మహా భారతం.

24.07.2023: బుధవారం: శ్రీమతి కళావతి గారు – విష్ణు సహస్ర నామముల వివరణ.

25.07.2024: గురువారం: విశేష కార్యక్రమం – ఆటవిడుపు.

26.07.2024: శుక్రవారం – శ్రీ ఉమామహేశ్వర రావు గారు – పురాణ సాహిత్యం.

27.07.2024: శనివారం: విశేష అతిథి – శ్రీ పవన్ కుమార్ గారు – షడ్జ గీత.

28.07.2024: ఆదివారం: సెలవు.

29.07.2024: సోమవారం: శ్రీ రమణ మూర్తి గారు – భగవద్గీత – 5వ అధ్యాయము.

30.07.2023: మంగళవారం: శ్రీ బదరీ రామ్ గారు – మహా భారతం.

31.07.2024: బుధవారం: విశేష కార్యక్రమం – శ్రీ రాజగోపాల్ గారు – వాల్మీకి రామాయణం మరియు కంబ రామాయణం – తులనాత్మక వ్యాఖ్యలు.