తేది వారము వక్తపేరు విషయము
2-1-25 గురువారం మా తెలుగుతల్లి వార్షికోత్సవం
6-1-25 సోమవారం శ్రీ త్రినాధరెడ్డి గారు భగవద్గిత
ఆధునిక శాస్త్రీయ మరియు వ్యక్తిత్వ వికాసం దృష్టికోణంలో’ అనే విషయంలో భాగంగా – ‘అసలైన నేను’ ఈ శరీరమూ, మనస్సూ, ఆలోచనలూ కాదనీ, భగవదంశ అయిన ఆత్మే అసలైన నేను అని భగవద్గీతా పరంగా వివరించే ప్రయత్నం జరిగింది. తత్సంబంధిత భగవద్గీతా శ్లోకాలను ఉటంకించడం జరిగింది. ‘క్షేత్రజ్ఞుడు’, ‘దేహి’, ‘ఆత్మ’, ‘పురుషుడు’, ‘పరాప్రకృతి’, ‘అక్షరుడు’, ‘దేహి’, ‘పరమాత్ముడు’ – ఈ పదాలన్నీ అసలైన ‘నేను’ నే సూచిస్తాయనీ, ‘క్షేత్రం’, ‘శరీరం’, ‘దేహం’, ‘ప్రకృతి’, ‘అపరా ప్రకృతి’, ‘క్షరుడు’ – ఈ పదాలన్నీ నేను కాని దానిని సూచిస్తాయనీ, భగవద్గీతా శ్లోకాల ఆధారంగా అర్థం చేసుకునే ప్రయత్నం జరిగింది.
7-1-25 మంగళవారం శ్రీ వి.యస్ శర్మ గారు భాగవతం
8-1-25 బుధవారం శ్రీమతి అరుణ గారు రామాయణం
9-1-25 గురువారం ఆధ్యాత్మిక సదస్సు మొదటి సమూహం
10-1-25 శుక్రవారం శ్రీ ఉమామహేశ్వర రావు గారు పురాణసాహిత్యం
11-1-25 శనివారం శ్రీ విశ్వకిరణ్ గారు ఆటవిడుపు
12-1-25 ఆదివారం సెలవు
13-1-25 సోమవారం సెలవు
14-1-25 మంగళవారం సెలవు
15-1-25 బుధవారం శ్రీమతి అరుణ గారు రామాయణం
16-1-25 గురువారం ఆధ్యాత్మిక సదస్సు. రెండవ సమూహం
17-1-25 శుక్రవారం శ్రీ ఉమామహేశ్వర రావు గారు పురాణసాహిత్యం
18-1-25 శనివారం శ్రీమతి కళావతి గారు సూక్త,స్తోత్ర సాహిత్యం
19-1-25 ఆదివారం సెలవు
20-1-25 సోమవారం శ్రీ త్రినాధరెడ్డి గారు హనుమంతుని వ్యక్తిత్వం నేటి సమాజ పరంగా.
హనుమంతుడు ఒక సూపర్ మాన్ గా మరియు స్వామి భక్తి పరాయణుడుగా ప్రసిద్ధుడు. అతనిలోని సంభాషణా చాతుర్యము, దౌత్య నైపుణ్యము, పాత్రౌచిత ప్రవర్తన, అపూర్వమైన సమూహ స్పూర్తి మొదలైన అంశాలు అంతగా వెలుగు చూడలేదు. ఈ విషయాలను ప్రస్తావించడం జరిగింది. సమూహ స్పూర్తిని అబ్దుల్ కలాం గారు మరియు సతీష్ ధవాన్ గారి దృష్టాంతంతో చర్చించడం జరిగింది.
21-1-25 మంగళవారం శ్రీ వి.యస్ శర్మ గారు భాగవతం
22-1-25 బుధవారం శ్రీమతి కళావతి గారు విష్ణుసహస్రనామాలు
23-1-25 గురువారం ఆధ్యాత్మిక సదస్సు. మూడవ సమూహం
24-1-25 శుక్రవారం శ్రీ శ్రీనివాసమూర్తి గారు దశరధుడిరాజ్యం
25-1-25 శనివారం శ్రీమతి అన్నపూర్ణ గారు వెబ్ సైట్ శిక్షణ
26-1-25 ఆదివారం సెలవు
27-1-25 సోమవారం శ్రీ ఉమామహేశ్వర రావు గారు నూతన కార్యక్రమముల సవరణ
28-1-25 మంగళవారం శ్రీ బదరీరం గారు మహా భారతం
29-1-25 బుధవారం శ్రీమతి కళావతి గారు విష్ణుసహస్ర నామాలు
30-1-25 గురువారం ఆధ్యాత్మిక సదస్సు. రెండవ సమూహం
31-1-25 శుక్రవారం శ్రీ జాగర్లమూడి శ్యామసందర్ విశేష కార్యక్రమము